Tuesday, 17 September 2013

ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా?

Click below and watch the song written by Sri Goreti Venkanna
http://www.youtube.com/watch?v=7T53swGvKVY

2 comments:

  1. పాట తరువాత వింటాను తీరిగ్గా.
    ఇద్దరం‌ కలిసి ఉంటె కూడా భూమి బద్దలు కాదు కదా?

    ReplyDelete
    Replies
    1. నువ్వు తీరిగ్గానే వింటావ్. నువ్వు కడుపు నిండి ఉన్నోడివి. కడుపు ఎండిన వాళ్ళతో ఇట్లగే ఎటకారమాడ్తావ్. పాట వింటే భూమి కాదు.. ఆరు దశాబ్దాల నుండి మీరు మా గుండెలను ఎట్లా బద్దలు చేస్తున్నారో తెలుస్తుంది. కాని అది అర్థం చేసుకోవాలంటే కాస్త హృదయం కావాలి. ఒక చేత్తో బ్లాగులో భాగవతం గిలుకుతూ, మరొక చేత్తో కనిపించిన ప్రతి తెలంగాణవాని గుండెను కెలికి ఎటకారమాడేవాడికి అర్థం కాదు.

      Delete