Sunday 15 September 2013

సీమాంధ్రులు అబద్ధాలకోరులు.. దోపిడీ దొంగలు... ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా తమ దోపిడీ కొనసాగాలని ఉద్యమిస్తున్న అధర్మ ప్రవర్తకులు....

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని నాళ్ళు ... తెలంగాణ ఉద్యమకారులు "సీమాంధ్రులు మా నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు దోస్తున్నారు"  అంటుంటే -
సీమాంధ్రులు "తెలంగాణ ఉద్యమం అబద్ధాల పునాదులపై నిర్మించబడింది -
1. నీరు పల్లమెరుగు .. తెలంగాణ ఎత్తులో ఉంది. సహజంగా మాకు నీళ్ళు వస్తాయి .. ఇందులో మేము దోచిందేమీ లేదు.
2. నిధులు మేమేమి దోచడం లేదు. ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ అవసరమయితే అక్కడ ఖర్చు చేస్తుంది.
3. ఉద్యోగాలు మేమేమి దోచలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేనే లేవు. ప్రైవేట్ ఉద్యోగాలు మెరిట్ ప్రాతిపదికన లభిస్తాయి." అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా చెప్పుకొచ్చిన వాళ్ళే మరి ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే .. మాకు నీళ్ళు రావంటున్నారు.
ఎందుకు రావు? నీరు పల్లానికి ప్రవహించడం మానుకొంటుందా? లేక .. తెలంగాణ పల్లానికి దిగిపోతుందా?
అంటే.. ఇన్నాళ్ళూ నీళ్ళను అక్రమంగా దొబ్బి బుకాయించినట్టుగా బాజాప్తాగా ఒప్పుకొంటున్నట్టేగా!

రాబోయే తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు కట్టి తమ ప్రాంతానికి న్యాయం చేసుకొంటుందో .. సీమాంధ్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో.. కేవలం తమ ప్రాంత స్వార్థం కోసమే, కావాలనే ఆ ప్రాజెక్టులను కట్టకుండా అక్రమంగా నీళ్ళు దోచుకొన్నారని సిగ్గు.. లజ్జ.. లేకుండా ఒప్పుకొన్నట్టేగా!  

సీమాంధ్రులు సమైక్య రాష్ట్రంలో నిధులు దోచకుండా ఉన్నట్టయితే.. ఇప్పుడు తెలంగాణ వేరయితే.. మేం గడ్డి తిని బతకాల్సి వస్తుందని, నిరసనగా గడ్డి తింటూ ప్రదర్శనలు చేస్తున్నారెందుకు సిగ్గు లేకుండా....?

సీమాంధ్రులు ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే .. మాకు ఉద్యోగాలు రావంటున్నారు. 
సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పడితే.. లేవనుకొన్న ప్రభుత్వ ఉద్యోగాలు అక్కడ కొన్నైనా వస్తాయి. ఇక హైదరాబాదు ప్రైవేట్ ఉద్యోగాలు ఎలాగూ మెరిట్ ప్రాతిపదికన లభిస్తాయి. ఇక వాళ్ళకొచ్చిన నష్టమేమిటి? అంటే ఇన్నాళ్ళూ చెప్పిందంతా అబద్ధమన్నట్టేగా! అక్రమంగా, ప్రాంతీయ పక్షపాతంతో సీమాంధ్రులు ఉద్యోగాలు దొబ్బినట్టుగా సిగ్గు.. ఎగ్గు.. లేకుండా ఒప్పుకొన్నట్టేగా!  

తెలంగాణ వాళ్ళు కష్టమో.. నష్టమో.. మా బతుకులు మేము బతుకుతామంటున్నారు. కాని సీమాంధ్రులు అలా కాదు. వాళ్ళు ఎప్పుడూ పరాన్నభుక్కులే. ఆనాడు తమిళుల మీద పడితే.. వాళ్ళు తన్ని తగిలేశారు. ఇప్పుడు తెలంగాణ విడిపోతే మేం బతకలేమంటున్నారు. ఆనాడు మద్రాసును, ఈనాడు హైదరాబాదును మేమే అభివృద్ధిని చేశామనే వీళ్ళు.. ఇప్పుడెందుకు ఇంత చతికిలబడుతున్నారు. దీన్ని బట్టి తెలియడం లేదా?  వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో! వీళ్ళపై వీళ్ళకు ఉన్న ఆత్మ విశ్వాసం ఎంతో!! ఇంత దుర్బల జాతిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఇంత దౌర్బల్యం ఉన్నవాళ్ళు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను భాష.. సంస్కృతి.. అంటూ ఎందుకు చిన్న చూపు చూశారు. అహంకారంతో ఎందుకు అవహేళనలు చేశారు? తెలంగాణ విడిపోతె బతకలేమనుకొన్న వారు ఎందుకు అణకువగా ఉండి ఆ ప్రాంత ప్రజల ప్రేమను సంపాదించుకోలేదు. ఈ రోజు ఏ తెలంగాణ పౌరుణ్ణైనా అడిగి చూడండి. సీమాంధ్రుల ఈసడింపులు, వెటకారాలు, కుటిలత్వాల గురించి పుంఖానుపుంఖాలుగా వివరిస్తారు.

ప్రపంచంలో ఎక్కడయినా "మాకు స్వేచ్చ కావాలి" అని ఉద్యమిస్తారు. కాని ఎదుటి వాడికి స్వేచ్చ ఇవ్వరాదని పోరాడరు. పైగా ఆత్మాభిమానంతో.. "పోతే ఫోండి.. మీకు లేనప్పుడు మాకేంటి?" అంటారు.  కాని సిగ్గు.. ఆత్మాభిమానం.. చంపుకొని, దౌర్జన్యకారుల్లాగా "మీరు చచ్చినట్టు మాతో కలిసి ఉండాలి" అనరు. 

ఇప్పుడు సీమాంధ్రుల ’సమైక్య ఉద్యమం’ చూసి ప్రపంచమంతా నవ్వుకొంటోంది. ఈ ఉద్యమం ద్వారా సీమాంధ్రులు తమను తాము - "అబద్ధాలకోరులు.. దోపిడీ దొంగలు... ఇంకా సిగ్గు లేకుండా తమ దోపిడీ కొనసాగాలని ఉద్యమిస్తున్న అధర్మ ప్రవర్తకులు...." అని చాటుకొంటున్నారు.

9 comments:

  1. ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు తిట్లపురాణానికి దిగనవసరం లేదు!

    ReplyDelete
    Replies
    1. అష్టకష్టాలు పడి.. ఆత్మ బలిదానాలు.. చేసి సాధించుకొన్న తెలంగాణను అధర్మంగా రెండోమారు అడ్డుకొంటుంటే తిట్లు.. శాపనార్థాలు పెట్టరా? ఇది ధర్మాగ్రహం!!!

      Delete
    2. ఆంద్రప్రదేశ్ సాధనా అలాగే‌జరిగిందని భావించే వారు లేరంటారా?
      ప్రతివారూ మాదే ధర్మాగ్రహం అంటే ఎట్లా?
      ఎవరిది ధర్మమో నిర్ణయించబదెది దీర్ఘకాలంలో.
      ఎవరికి వారు నిర్ణయించుకునేది కాదు.
      ఒకరోజు విజయమో అపజయమే తేతతెల్లం చేసేది కూడా కాదు.
      నిదానించండి.

      Delete
    3. సీమాంధ్రులు ఎన్ని అబద్ధపు మాయమాటలతో ఒప్పించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును చేసి, ఎంత అధర్మంగా వాటిని ఉల్లంఘించారో అందరికీ తెలుసు.
      అధర్మ ప్రవర్తన, దౌర్జన్యం సీమాంధ్రులకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రతిసారి నిరూపించుకొంటూనే ఉన్నారు. దానికి దీర్ఘ కాలం వేచి చూడడమెందుకు? వేచి చూస్తే.. ధర్మం అధర్మం, అధర్మం ధర్మం అవుతుందా?
      "ధర్మమేవ జయతే" అన్నది పెద్దలు చెప్పే సూక్తి. అంత మాత్రాన ధర్మాధర్మ విచక్షణ జయాపజయాలను బట్టి నిర్ణయమవుతుందనే మీ వివేకానికి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు.
      పైన నేను చెప్పిన పాయింట్స్ చూస్తే సీమాంధ్రులు ఎంత అధర్మ ప్రవర్తకులో తేటతెల్లం కావడం లేదా? చేతనయితే ఆ పాయింట్స్ మీద చర్చించండి. అంతే కాని, అర్థం పర్థం లేని వితండ వాదాలతో తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయాలని చూస్తూ అధర్మాన్ని పెంచి పోషించకండి.

      Delete
  2. మీ రన్నవి అక్షర సత్యాలు!

    అరవై ఏండ్ల నుండి పోరాటం చేస్తున్న తెలంగాణ జనుల ఆత్మగౌరవాన్ని తృణప్రాయంగా ఎంచడం ఎప్పుడు మానుకుంటారో ఈ సీమాంధ్రులు! సహస్రసంఖ్యాక తెలంగాణ అమరవీరుల ఆత్మబలిదానాలను చూచిన తర్వాత కూడా చలించని కర్కశ హృదయులు! దౌష్ట్యం, అక్రమం, అసత్యం, వాగ్దాన భంగం, దురాక్రమణ...ఈ పునాదులపై ఏర్పడినదే సీమాంధ్ర మనస్తత్త్వం..అనేలా ప్రవర్తిస్తున్నారు!

    కలిసి యుండఁగ వలెనన్న కావలయును
    నిరువు రంగీకృతులుగాను నిక్కముగను!
    వేఱు పడవలె నన్నచో, వేఱు పడెడి
    వారి యంగీకృతమ్మె కావలయు నంతె!!

    "మేము కలసి యుండుఁ డటన్న, మీరు కలసి
    యుండఁగా వలె! విడిపోవ నొప్పుకొనము!!
    కలసి మా తోడ నుండి, బాధలను బొంద,
    మాకుఁ బట్ట" దనెడి మాట మంచితనమె?
    (ratnaalaveena.blogspot.com "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"లోని పద్యాలు)

    ఇది వారి నైజం. ఎప్పుడు మారతారో...వేచిచూడాలి.

    ReplyDelete
  3. ఆ రోజున తెలంగాణాకి అయిదేళ్ళ వరకూ విడిగా ఉండొచ్చ్ననే మార్జిన్ ఇచ్చారు. అయిదేళ్ళ వరకూ ఆగడం అనవసరమని ముందుగానే స్వచ్చాందమైన నిర్ణయం తో తెలంగాణా నాయకులే విలీనం చేసారు. అవునా కాదా?

    ReplyDelete
    Replies
    1. ఆ రోజు దేశ ప్రధానికి, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ ముఖ్యమంత్రికి విలీన నిర్ణయం ఇష్టం లేదు. ఫజల్ అలి కమీషన్ కూడ విలీనం వద్దంది. అంతగా సీమాంధ్రుల కోరికను మన్నించాలంటే అయిదేళ్ళు విడిగా ఉన్నాక ఆలోచించాలి అని చెప్పింది. కాని ఒకసారి విడిగా ఉంటే తెలంగాణ ప్రజలు ఎప్పటికీ విలీనానికి ఒప్పుకోరని సీమాంధ్రులు చేసిన లాబీయింగ్ పోరు పడలేక నెహ్రు వెంటనే విలీన ప్రకటన చేశారు. అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు అది పెద్దల నిర్ణయమని శిరసావహించారు.
      ఇప్పుడూ సీమాంధ్రులకు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి కేంద్ర నిర్ణయం ఇష్టం లేదు. అయితే అంతవరకు కిమ్మనకుండా ఉన్న సీమాంధ్ర ప్రజలు, పెద్దల నిర్ణయాన్ని శిరసావహిస్తానన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి కొమ్ము కాస్తూ ధర్మబద్ధమైన కేంద్ర నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారు.
      అది సంస్కారానికి, కుసంస్కారానికి ఉన్న తేడా!
      hariSbabu గారు!
      ఇదంతా మీకు తెలియక కాదు. ఏదో వితండ వాదం చెయ్యాలని.... చిలిపి..!

      Delete