Monday 8 August 2011

ఇన్నాళ్ళకు దారిలోకి వచ్చినాడు ఈ పెద్ద మనిషి

ఇన్నాళ్ళకు బుద్ధి వచ్చి దారిలోకి వచ్చిండు  ఈ పెద్ద మనిషి. మరి మిగతా సీమాంధ్ర నాయకులకు కూడా బుద్ధి వస్తదో? లేక వాళ్ళ బుద్ధి గడ్డి తింటూనే ఉంటదో? చూడాలె!




2 comments:

  1. ప్రతి సంవత్సరం మనం వింటున్న మాట !
    2009 - తెలంగాణా ఏకాభిప్రాయ సాధన సంవత్సరం ..అబ్బే అవ్వలేదు .
    2010 - తెలంగాణా ఏకాభిప్రాయ సాధన సంవత్సరం ..అబ్బా ఇప్పుడు కూడా అవ్వలేదు .
    2011 - తెలంగాణా ఏకాభిప్రాయ సాధన సంవత్సరం ..ఛా ! ఈసారి కూడా అయ్యేటట్టు లేదు.
    ఇప్పుడు ఒకేసారి దుమికింది ..
    2014 - తెలంగాణా ఏకాభిప్రాయ సాధన సంవత్సరం అంట ..
    2014 కాదు 2114 నాటికి కూడా ఏకాభిప్రాయ సాధన అవ్వదు .... ఎందుకంటే అది తెలంగాణా ఏకాభిప్రాయ సాధన ఉద్యమం కాదు ...సీమంధ్ర వ్యతిరేక వసూళ్ళ డబ్బు,పదవుల ఉద్యమం మాత్రమె కాబట్టి.
    @No Telangana Yaadhav

    ReplyDelete
  2. ఒరె దోమా!
    నీకు తెలంగాణ రావడం ఇష్టం లేకపోతే ఆలస్యం అయితున్నందుకు సంతోషించాలె గాని ఈ రెచ్చగొట్టుడెందుకురా? నువ్వెంత ? నీ బతుకెంత? నల్లి, దోమ మీద బ్రహ్మాస్త్రం ఎందుకని ఊరుకొంటున్నం గనీ, మేం శపిస్తే నాశనమైపోతవురో! వెకిలి నవ్వులు నవ్విన రాజశేఖరరెడ్డి గతి ఏమైందొ చూసినవ్ గద!

    ReplyDelete