Monday, 19 August 2013

ఇదేనా సమైక్యమంటే? వీళ్ళా సమైక్యవాదులు?

ఇదేనా సమైక్యమంటే? వీళ్ళా సమైక్యవాదులు? అసలు వీళ్ళు భారతీయులేనా?
నిజానికి వీళ్ళే అసలైన "తెలబాన్లు"! తిన్నింటి వాసాలు కూల్చే "స‘మెక్కు‘ సాలెగాళ్ళు"!


4 comments:

  1. If u control ONE TONG of Mr.KCR,everything will come down

    ReplyDelete
  2. You have to GROW TO HEIGHTS to understand what KCR speaks.

    ReplyDelete
  3. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో సమైక్యంలో ఐక్యం అంత ఉంది!అనైక్యం తో సమైక్యం చీలిపోయింది!ఇప్పుడు కొందరు అనంత నేతలు రైలు platform దాటి వెళ్ళిపోయాక రాయ తెలంగాణా రాగం ఎత్తుకుంటున్నారు!దీనిని సమైక్యంలో అనైక్యం అనవచ్చుననుకుంటాను!తెలంగాణా ఒక ప్రత్యెక రాష్ట్రంగా విడిపోతున్నప్పుడు ఇప్పుడు సమైక్యం అనడం అవసరం వచ్చినపుడు ఏక పక్ష ప్రేమను వ్యక్తం చేయడం!ఇది ఎంతమాత్రం ఫలించదని సీమాంధ్ర నాయకులకు కూడా లోలోపల పూర్తిగా తెలుసు!ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణా వాళ్ళను వివక్షకు గురిచేస్తున్నారు,తెలంగాణా స్త్రీలకు కాన్పులు చేయరు!తెలంగాణా వాడు విజయవాడలో భూమి కొంటే అక్కడినుంచి తనని తగలేస్తారు!తెలంగాణా నాయకుడు దర్శనంకోసం తిరుపతి వెళ్తే ఆయన కారు అద్దాలు పగలగొట్టి చెప్పులు వేసి సంస్కార రాహిత్యాన్ని నిరూపించుకున్నారు!కలిసుందాం రా!అని తెలంగాణా వాళ్ళని ఇప్పుడు పిలుస్తున్నారు!ఇంత చేసిన మీతో ఎందుకు కలిసుండాలి?ఒక్క కారణం చెప్పండి!?

    ReplyDelete
  4. YOU ARE ABSOLUTELY CORRECT SURYA PRAKASH GARU.

    ReplyDelete