Wednesday 24 July 2013

తెలంగాణలో సామాన్య ప్రజల హృదయ వాణి!!!

"ఆడు తెస్తడొ .... ఈడు తెస్తడొ ....
అవ్వ ఇస్తదొ .... అయ్య ఇస్తడొ ...
ఎవ్వడిచ్చేదేందిరా ?
ఇది ఎవ్వని జాగీరురా ?"

ఇది తెలంగాణలో సామాన్య ప్రజల హృదయ వాణి.

ఆ వాణిని తన బాణిలో వినిపించి జోహారులందుకున్న "ఉదయ భాను" పాటను ఈ క్రింది లింకును క్లిక్ చేసి చూడండి.

నీళ్ళను(గంగ) దోచుకెళుతున్న గద్దలను(గరుడాలు) నిరసిస్తూ పాడిన ఆ పాట ....
"గంగ గరుడాలెత్తుకెళ్ళేరా...."

http://manaserials.com/?url=SVO2HrBB9nU&source=youtube

3 comments:

  1. తెలంగాణా ప్రజల దశాబ్దాల పోరాటాన్ని కాదని కాంగ్రెస్ ఈసారి ఎన్నికలలో నిలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులందరూ మట్టి కరచి డిపాజిట్ లు కోల్పోయి దయనీయంగా దిగంబరులు అవుతారు!ఇది నీటిమీద వ్రాత కాదు రాతి మీద వ్రాత!

    ReplyDelete
  2. ఈ పాటలో ఉదయభాను సూటిగా అవ్వ తెస్తది.... అని కాంగ్రెస్స్ ని విమర్శిస్తే కాంగ్రెస్స్ వాళ్ళు , మీడియ అనవసరంగా కె.సి.ఆర్ ని అన్నది అని అనవసరంగా రాద్ధాంతం చేశారు అవ్వ ఇస్తది ఆడు తెసత్దు..లో అవ్వ అంటే కరీమ్నగర్ లోని యాస ప్రకారం అమ్మ .... సోనియమ్మ అని అర్థం.

    ReplyDelete
  3. Thanks for the link to the wonderful song!

    ReplyDelete