అధిష్టానం తెలంగాణను ప్రకటించగానే షాక్ కు గురైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారం రోజులు మంచం పట్టాడు. వారం తరువాత ఒక ఆలోచన ఫ్లాష్ అయింది. వస్తే కొండ .... పోతే వెంట్రుక ముక్క ..... అనుకొన్నాడేమో! సీమాంధ్ర ఎన్.జి.వో.లను ఎగదోశాడు. ఉధృతంగా ఉద్యమం చేయమన్నాడు. 2009 లాగే కేంద్రం పునరాలోచించుకొంటుందని ఆశించాడు. పది రోజులు గడిచాయి.... ఫలితం లేదు. ఇరవై రోజులు గడిచాయి.... ఫలితం లేదు. ముప్పయ్ రోజులు గడిచాయి.... ఫలితం లేదు. నలబై ..... యాబై ..... అరవై రోజులు గడిచాయి......... ఫలితం లేదు.
ఇక తప్పదు..... అధిష్టానం పట్టుదల చూస్తే జరిగేదేదో జరుగుతుందని అర్థమయింది. కాని "ఫలితం లేదు.... ఇక ఉద్యమం ఆపేయండి" అని సీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు చెప్పలేడు. రెండు నెలల పాటు జీతాలు లేక, నానా ఇబ్బందులు పడి నష్టపోయిన ప్రజలను ఇప్పుడు "ఉద్యమం ఆపేయండి" అంటే తాట వొలుస్తారు. సీమాంధ్ర ప్రజలపై పిల్లులు, ఎలుకలపై ప్రయోగం చేసినట్టు చేసి ఫెయిలయ్యాక, రాష్ట్ర విభజన విషయంలో ఇక అధిష్టానానికి సహకరించక తప్పదు. కాని అలా సహకరిస్తే సీమాంధ్ర ప్రజలు నరికి పోగులు పెడతారు. అందుకని అధిష్టానానికి విధేయునిగా సహకరించే బదులు మరో రకంగా సహకరించేందుకు మరో నక్క జిత్తుల ప్లాన్ వేశాడు. ఎలాగూ అధిష్టానాన్ని ఎదిరించిన ఇమేజ్ వచ్చింది. అదే ఇంకా గట్టిగా ఎదిరిస్తే సీమాంధ్రలో హీరో కావచ్చు ..... అధిష్టానానికి, రాష్ట్రపతి పాలన పెట్టి వారి పని మరింత సులువయ్యేందుకు మార్గం ఏర్పర్చవచ్చు. ఇన్నాళ్ళు ఎవరినీ రిజైన్ చేయకుండా ఆపినందుకు ఎలాగూ.... లోపాయకారిగా అధిష్టానం వద్ద మార్కులు పడ్డాయ్. అంతగా అయితే .. తాను లోపాయకారిగా రాష్ట్రపతి పాలనకు కూడ సహకరించిన విషయం తరువాత అధిష్టానానికి వివరించి ప్రసన్నం చేసుకోవచ్చు.
ఇంతకీ యెదవలయ్యింది ఎవరు? సీమాంధ్ర ప్రజలు! వాళ్ళు నిజంగానే యెదవలే .... ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ముఖ్యమంత్రిని హీరో అని నమ్ముతున్నారు.
కె.సీ.ఆర్ ని నమ్ముకున్న వాళ్ళు ఎదవన్నర ఎదవలు కదా మరి..
ReplyDeleteఒరే ఓలేటి!
ReplyDeleteనీకు ఓటమి పాతాళానికి దారి చూపిస్తున్నా ఇంకా వాస్తవాన్ని ఒప్పుకొనేందుకు ఎందుకురా ఉక్రోషం? మేం లేంది బతకలేమని ఒప్పుకొంటున్న దుర్బల జాతి మీది. ఇన్నాళ్ళూ అక్రమంగా దొబ్బిన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు ఇక ముందు అందవని ఆందోళన చెందుతున్నామని బాహాటంగా ఒప్పుకొంటున్న సిగ్గు లేని జాతి మీది. అధర్మ యుద్ధం చేస్తున్న మీకు, ధర్మ యుద్ధం చేసిన మాకు సామ్యమా?
విజయ గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమానికి సారథ్యం వహించిన మా నాయకుణ్ణి నమ్ముకొన్న మమ్మల్ని ఎదవలనుకొనే నువ్వెంత పెద్ద ఎదవవో తెలుస్తోంది.