విషయం ఇంతవరకు
వచ్చింది కాబట్టి ....
మాకూ ఔదార్యం
అక్కర్లేదు. మేమూ నిక్కచ్చిగానే మాట్లాడుతాం.
సీమాంధ్రులకు
ఉమ్మడిగా హక్కుండేది హైదరాబాదు ప్రభుత్వ ఆస్తుల
పైనే.
ఎందుకంటే ఏ ప్రభుత్వాలు
మారినా.. ఏ రాష్ట్రాలు ఏర్పడినా.. ప్రైవేట్ ఆస్తుల పైన హక్కు ఆ యా వ్యక్తులకు లేదా
సంస్థలకే ఉంటుంది.
హైదరాబాదు మీద
మాకు హక్కుందనే సీమాంధ్రులకు కనీసం ఈమాత్రం ఇంగిత జ్జానం ఐనా ఉండాలి.
అలాగే ఉమ్మడి రాష్ట్రంలో
ఉమ్మడి పన్నులతో,
ఉమ్మడి ప్రభుత్వ ఆదాయంతో 1956 నుండి
2013 వరకు అభివృద్ధి చెందిన విశాఖపట్నం, విజయవాడ,
గుంటూరు, కర్నూలు, తిరుపతి
నగరాలపై తెలంగాణ ప్రజలకు హక్కుంది.
సిగ్గు.. షరం.. ఉన్నవాళ్ళయితే....
ఆ 5 నగరాల
అభివృద్ధిలో మా వాటా ఎంతో తేల్చండి.
ఆ పైన హైదరాబాదులో మీ
వాటా ఎంతో లెక్కలు తేల్చండి.
చెల్లుకు చెల్లు.... హళ్ళికి
హళ్ళి ....
హైదరాబాదును యూటీ చేస్తే
పై 5 నగరాలనీ యూటీలుగా మార్చాలి.
మాది మాకే.. మీదీ
మాకే అనే సిగ్గు.. షరం.. లేని బతుకులు మీవి
కాబట్టే మేమ్ మీతో కలిసుండలేమనేది.
విడిపోయేప్పుడు కూడా అవే చిల్లర బుద్ధులా?
విడిపోయేప్పుడు కూడా అవే చిల్లర బుద్ధులా?
No comments:
Post a Comment