Monday, 25 July 2011

మరి ఇదేందో - ?

తెలంగాణలో కొందరు సమైక్యవాదులున్నరు. తెలంగాణవాదులు వాళ్ళ గొంతు నొక్కుతున్నరు. తెలంగాణకు వ్యతిరేకంగ మాట్లాడితె వాళ్ళు అడ్డుకొంటరని భయపడి ఆ సమక్యవాదులు మాట్లాడలేకపోతున్నరని సమైక్యవాదులు గగ్గోలు పెడూతున్నరు. మరి ఇదేందో - ?


No comments:

Post a Comment