Saturday, 13 October 2012

చెంప పెట్టు


"జై బోలో తెలంగాణ" చిత్రానికి, ఆ చిత్ర దర్శకుడు శంకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడంతో
తెలంగాణ ఉద్యమంలో న్యాయం లేదని వాదించే వితండవాదుల చెంప ఛెల్లుమనిపించినట్టయింది.


3 comments:

  1. అందునా వచ్చింది ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డు. తెలంగాణా ఏర్పడితే జాతీయ సమైక్యతకు ముప్పని తెగ నీలిగే వితండవాదులు ఈ వార్త చదివి ఎక్కడ మొఖం పెట్టుకుంటారో ఏమో?

    ReplyDelete
  2. రెండు బిస్కట్లు విసిరారు..

    ReplyDelete
  3. ఒరే ఓలేటిగా!
    రెండు కాదురా! మొత్తం 12 అవార్డులు ఉద్యమానికి ఆమోద ముద్ర వేసినయ్.
    నిజంగా అవి బిస్కట్లే అయితే - మీ సీమాంధ్రుల పాలనలో నీతి, నిజాయితీ ఎంతగా దిగజారాయో, అవసరమయితే స్వార్థం కోసం కాళ్ళ బేరానికి దిగజారే మీ కుక్క బుద్ధి ఎంత హీనమయిందో తేట తెల్లమయింది. నీ దురహంకార పూరితమయిన కామెంటు ద్వారా నువ్వూ ఎంతగా ఆ అధర్మ శ్లేష్మంలో కొట్టుకు చస్తున్న పురుగులా తయారయ్యావో అర్థమవుతుంది. నీ కుక్క ముఖానికి .. నీకు 'ధర్మమేవ జయతే' బ్లాగులో కామెంట్ చేసే అర్హత ఉందా?

    ReplyDelete